కో కో రెస్టారెంట్ : డింపుల్‌ హయతీ, హెబ్బా పటేల్‌ సందడి | Asia Dining Restaurant: KOKO Restaurant Launch in Hitech City | Sakshi
Sakshi News home page

కో కో రెస్టారెంట్ : డింపుల్‌ హయతీ, హెబ్బా పటేల్‌ సందడి

Nov 11 2024 5:18 PM | Updated on Nov 11 2024 5:26 PM

Asia Dining Restaurant: KOKO Restaurant Launch in Hitech City

ఫుడ్‌ హబ్‌గా పేరుగాంచిన భాగ్యనగరానికి మరో హాట్‌స్పాట్‌ వచ్చింది. ముంబైకి చెందిన ప్రఖ్యాత లగ్జరీ ఆసియా డైనింగ్‌ రెస్టారెంట్‌ ‘కోకో’ మన నగరంలో ప్రారంభమైంది. వినూత్న కాంటోనీస్, జపనీస్‌ వంటకాలు నగరవాసులను నోరూరించేందుకు సిద్ధమైంది. 

ప్రారంభోత్సవంలో డింపుల్‌ హయాతీ, హెబ్బా పటేల్, సిద్దు జొన్నలగడ్డ, ఆదర్శ్‌ బాలకృష్ణ తదితరులు హాజరై సరికొత్త రుచులను ఆస్వాదించారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement