ప్రముఖ రెస్టారెంట్‌.. బిర్యానీలో సగం తాగిన సిగరెట్ పీక! | Cigarette Butt Found In Biryani At Hyderabad Biryani Restaurant | Sakshi
Sakshi News home page

ప్రముఖ రెస్టారెంట్‌.. బిర్యానీలో సగం తాగిన సిగరెట్ పీక!

Published Mon, Nov 25 2024 9:08 PM | Last Updated on Mon, Nov 25 2024 9:11 PM

Cigarette Butt Found In Biryani At Hyderabad Biryani Restaurant

సాక్షి,హైదరాబాద్‌ : చికెన్ బిర్యానీ అంటే..ఓ ఎమోషన్‌. శుభకార్యం ఏదైనా బిర్యానీ వంటంకం ఉండాల్సిందే. అలా భోజన ప్రియుల్ని నోరూరించే బిర్యానీ ఇప్పుడు అప్రఖ్యాతని మూగట్టుకుంటుంది.

అయితే తాజాగా హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని ప్రముఖ రెస్టారెంట్‌ బిర్యానీలో సగం తాగిన సిగరెట్‌ పీక ప్రత్యక్షమైంది. ఓ కస్టమర్‌ బిర్యానీ తింటుండగా ప్లేట్‌లో సిగరెట్‌ పీకను చూసి షాక్‌ అయ్యాడు. అనంతరం, యాజమాన్యంపై వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం ఆ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement