గూగుల్‌ పిక్సెల్‌3 స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ | Paytm Mall offers huge discount on Google Pixel 3 | Sakshi
Sakshi News home page

గూగుల్‌ పిక్సెల్‌ 3 స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌

Published Mon, Dec 17 2018 4:43 PM | Last Updated on Mon, Dec 17 2018 7:14 PM

Paytm Mall offers huge discount on Google Pixel 3 - Sakshi

గూగుల్‌ పిక్సెల్‌ 3 స్మార్ట్‌ఫోన్‌పై  పేటీఎం మాల్‌ భారీ డిస్కౌంట్‌ ఆఫర్‌ చేస్తోంది. తాజా ఆఫర్‌ ద్వారా అత్యంత ప్రజాదరణ పొందిన స్మార్ట్‌ఫోన్లలో ఒకటైన  గూగుల్ పిక్సెల్ 3 64 జీబీ (జస్ట్‌ బ్లాక్‌) వెర్షన్‌పై  6శాతం  డిస్కౌంట్‌ అందిస్తోంది. దీనికి అదనంగా 6వేల రూపాయల క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ కూడా ఉంది. దీంతో  సుమారు 10వేల రూపాయల  తగ్గింపుతో . ప్రస్తుతం రూ. 60,482 లకే లభిస్తోంది.  దీని అసలు ధర రూ. 71వేలు.

అలాగే  'క్లియర్లీ వైట్' గూగుల్‌ పిక్సెల్‌ 3 స్మార్ట్‌ఫోన్‌  కూడా తగ్గింపు అనంతరం 60,487 రూపాయలకే లభ్యం కానుంది.  మిగిలిన వివరాలు పేటీఎం మాల్‌ అధికారిక వెబ్‌సైట్‌లో లభ్యం.

గూగుల్ పిక్సల్ 3 లీకైన ఫీచర్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే
1080 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 9.0 పై
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్,
4 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్
12.2ఎంపీ రియర్‌ కెమెరా
8 ఎంపీ సెల్ఫీ కెమెరా
2915 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement