పెబ్స్ పెన్నార్ కు రూ. 120 కోట్ల ఆర్డర్లు | PEBS Pennar net rises to ₹4.36 crore in Q2 | Sakshi
Sakshi News home page

పెబ్స్ పెన్నార్ కు రూ. 120 కోట్ల ఆర్డర్లు

Published Thu, Mar 24 2016 1:33 AM | Last Updated on Sun, Sep 3 2017 8:24 PM

పెబ్స్ పెన్నార్ కు రూ. 120 కోట్ల ఆర్డర్లు

పెబ్స్ పెన్నార్ కు రూ. 120 కోట్ల ఆర్డర్లు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్స్ సేవలను అందించే పెబ్స్ పెన్నార్ రూ. 120 కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌తో సహా వివిధ రాష్ట్రాలకు చెందిన మొత్తం 8 కంపెనీల ఆర్డర్లు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement