బంగారు నాణేల విక్రయానికి ఎస్బీఐతో ఎంఎంటీసీ జట్టు! | Public sector company MMTC to tie-up with SBI to sell gold coin | Sakshi
Sakshi News home page

బంగారు నాణేల విక్రయానికి ఎస్బీఐతో ఎంఎంటీసీ జట్టు!

Published Mon, Dec 5 2016 2:24 AM | Last Updated on Mon, Sep 4 2017 9:54 PM

బంగారు నాణేల విక్రయానికి ఎస్బీఐతో ఎంఎంటీసీ జట్టు!

బంగారు నాణేల విక్రయానికి ఎస్బీఐతో ఎంఎంటీసీ జట్టు!

వదోదర: ప్రభుత్వ తయారీ బంగారు కారుున్ల విక్రయానికి ఎస్‌బీఐతో ఒప్పందం చేసుకోనున్నట్టు ఎంఎంటీసీ చైర్మన్ వేద్‌ప్రకాశ్ తెలిపారు. ఎంఎంటీసీ ఇప్పటికే డజను బ్యాంకులతో ఈ విధంగా టైఅప్ అరుు్య లక్ష కారుున్లను విక్రరుుంచినట్టు ఆయన చెప్పారు. వచ్చే కొన్నేళ్లలో 5 లక్షల కారుున్ల విక్రయాన్ని లక్ష్యంగా విధించుకున్నట్టు తెలిపారు. ఎంఎంటీసీ 5 గ్రాములు, 10 గ్రాములు, 20 గ్రాముల పరిమాణంలో కారుున్లను విక్రరుుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement