హైదరాబాద్‌కు ఖతార్ ఎయిర్‌వేస్ కార్గో సేవలు | Qatar Airways Cargo to launch freighter services to Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌కు ఖతార్ ఎయిర్‌వేస్ కార్గో సేవలు

Published Tue, Mar 4 2014 1:59 AM | Last Updated on Sat, Sep 2 2017 4:19 AM

హైదరాబాద్‌కు ఖతార్ ఎయిర్‌వేస్ కార్గో సేవలు

హైదరాబాద్‌కు ఖతార్ ఎయిర్‌వేస్ కార్గో సేవలు

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్గో సేవలందిస్తున్న ఖతార్ ఎయిర్‌వేస్ కార్గో.. వైమానిక రవాణా సేవలను కొత్తగా హైదరాబాద్‌తోసహా లండన్ స్టాన్‌స్టెడ్‌కు(యూకే) విస్తరిస్తోంది. ఏప్రిల్ 1 నుంచి వారంలో రెండు కార్గో సర్వీసులను హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రారంభిస్తోంది. ఇక్కడి నుంచి ఐటీ ఉత్పత్తులు, ఔషధాలు ప్రధాన ఎగుమతులని కంపెనీ వెల్లడించింది. దోహ-హైదరాబాద్ మధ్య ప్రతిరోజు ఖతార్ ఎయిర్‌వేస్ ప్యాసింజర్ విమానం నడుస్తున్న సంగతి తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement