భారీ ర్యామ్‌తో రేజర్‌ ఫోన్‌ 2..ధర ఎంత? | Razer Phone 2 with 5.72-inch QHD display | Sakshi
Sakshi News home page

భారీ ర్యామ్‌తో రేజర్‌ ఫోన్‌ 2..ధర ఎంత?

Published Thu, Oct 11 2018 12:40 PM | Last Updated on Thu, Oct 11 2018 12:40 PM

Razer Phone 2 with 5.72-inch QHD display  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  మొబైల్స్ తయారీదారు రేజర్ తన నూతన స్మార్ట్‌ఫోన్ రేజర్ ఫోన్ 2 ను తీసుకొచ్చింది.   రేజర్‌ ఫోన్‌ సిరీస్‌  గేమింగ్‌ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ను   అమెరికా, కెనడా, యూకే, యూరప్ మార్కెట్‌లలో విడుదల చేసింది.  ఇతర దేశాల్లోనూ ఈ ఏడాది చివరి నాటికవ లభ్యం కానుంది.  భారీ ర్యామ్‌, వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్ , ఐపీ 67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్  లాంటి అద్భుత ఫీచర‍్లతో లాంచ్‌ చేసిన ఈస్మార్ట్‌ఫోన్‌ ధర  సుమారు రూ.59,500 గా   ఉండనుంది.

రేజర్ ఫోన్2 ఫీచర్లు
5.72 ఇంచెస్‌ డిస్‌ప్లే
2560 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్
8 జీబీ  ర్యామ్‌/64 జీబీ స్టోరేజ్
2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
12 +12 ఎంపీ  డ్యుయల్‌ రియర్‌ కెమెరా
8 ఎంపీ సెల్ఫీ కెమెరా,
4000 ఎంఏహెచ్ బ్యాటరీని  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement