ముంబై: ఆర్‌బీఐ జూలై 1న కూడా ప్రజలకు, మార్కెట్లకు సంబంధించిన లావాదేవీలను నిర్వహించనుంది. సాధారణంగా ఆర్‌బీఐ జూలై 1న ఖాతాల వార్షిక మదింపు సందర్భంగా ప్రజలకు సంబంధించిన ఎలాంటి లావాదేవీలను నిర్వహించదు. ఆర్‌బీఐ అకౌంటింగ్ సంవత్సరం జూలై-జూన్‌గా ఉంటుంది. ఎన్‌ఈఎఫ్‌టీ, నగదు బదిలీ, సెక్యూరిటీస్ సెటిల్‌మెంట్ వంటి తదితర సర్వీసులు జూలై 1న ఉదయం 11 నుంచి అందుబాటులో ఉంటాయని ఆర్‌బీఐ తెలిపింది.
జూలై 1న కూడా ఆర్‌బీఐ లావాదేవీలు
Published Tue, Jun 30 2015 12:55 AM | Last Updated on Sun, Sep 3 2017 4:35 AM
Advertisement
Advertisement