పవన్ బన్సాల్పై ఆంక్షలు కొనసాగుతాయ్: సెబీ | Restrictions on Pawan Bansal to continue, says Sebi | Sakshi
Sakshi News home page

పవన్ బన్సాల్పై ఆంక్షలు కొనసాగుతాయ్: సెబీ

Published Fri, Aug 5 2016 1:47 AM | Last Updated on Fri, Mar 22 2019 5:29 PM

పవన్ బన్సాల్పై ఆంక్షలు కొనసాగుతాయ్: సెబీ - Sakshi

పవన్ బన్సాల్పై ఆంక్షలు కొనసాగుతాయ్: సెబీ

సిండికేట్ బ్యాంక్ రుణానికి-లంచమిచ్చిన వ్యవహారంలో నిందితుడైన పవన్ బన్సాల్‌పై మార్కెట్ సంబంధ ఆంక్షలన్నీ కొనసాగుతున్నట్లు సెబీ గురువారం స్పష్టం చేసింది.

ముంబై: సిండికేట్ బ్యాంక్ రుణానికి-లంచమిచ్చిన వ్యవహారంలో నిందితుడైన పవన్ బన్సాల్‌పై మార్కెట్ సంబంధ ఆంక్షలన్నీ కొనసాగుతున్నట్లు సెబీ గురువారం స్పష్టం చేసింది. మార్కెట్ కార్యకలాపాల్లో పాల్గొనడంపై ఆంక్షలను సడలించాలని ఆయన చేసుకున్న అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది. ఎటువంటి మార్కెట్ కార్యకలాపాల్లో పాల్గొనరాదని, మర్చెంట్ బ్యాంకింగ్ కార్యకలాపాల్లో పాల్గొనడానికి ఆయన ‘తగిన వ్యక్తి కాదని’ మార్చిలో జారీచేసిన ఉత్తర్వ్యుల్లో సెబీ స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement