బిలియన్‌లోన్స్‌లో రిలయన్స్‌ కార్పొరేట్‌ పెట్టుబడులు | RIL refinances $2.3 billion loans to cut interest cost | Sakshi
Sakshi News home page

బిలియన్‌లోన్స్‌లో రిలయన్స్‌ కార్పొరేట్‌ పెట్టుబడులు

Published Tue, Jul 4 2017 1:01 AM | Last Updated on Tue, Sep 5 2017 3:06 PM

బిలియన్‌లోన్స్‌లో రిలయన్స్‌  కార్పొరేట్‌ పెట్టుబడులు

బిలియన్‌లోన్స్‌లో రిలయన్స్‌ కార్పొరేట్‌ పెట్టుబడులు

రూ. 7 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్‌
న్యూఢిల్లీ: డిజిటల్‌ మాధ్యమ రుణాల స్టార్టప్‌ సంస్థ బిలియన్‌లోన్స్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌లో 1 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 7 కోట్లు) ఇన్వెస్ట్‌ చేసినట్లు రిలయన్స్‌ కార్పొరేట్‌ అడ్వైజరీ సర్వీసెస్‌ వెల్లడించింది. సీరియల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ రంగన్‌ వరదన్‌ నెలకొల్పిన ఈ సంస్థకు.. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ మాజీ సీఎఫ్‌వో వి. బాలకృష్ణన్‌ సారథ్యం వహిస్తున్నారు. బ్యాంకింగ్‌ వ్యవస్థ ద్వారా రుణాలు పొందలేని వ్యక్తులు, చిన్న వ్యాపార సంస్థలకు సులభతరమైన విధానాల్లో ఈ సంస్థ లోన్స్‌ అందిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement