రూపాయి 46పైసలు డౌన్ | Rupee closes 46 paise lower at 61.87 per dollar | Sakshi
Sakshi News home page

రూపాయి 45 పైసలు డౌన్

Published Fri, Jan 30 2015 2:00 AM | Last Updated on Sat, Sep 2 2017 8:29 PM

రూపాయి 46పైసలు డౌన్

రూపాయి 46పైసలు డౌన్

ముంబై: డాలర్‌తో రూపాయి మారకం విలు వ గురువారం 45 పైసలు క్షీణించింది. బుధవారంతో పోల్చితే డాలర్‌తో రూపా యి మారకం విలువ 46 పైసలు(0.73%) తగ్గి రూ.61.86 వద్ద ముగిసింది. దాదాపు ఏడు వారాల తర్వాత రూపాయి ఒక్క రోజులో ఎక్కువగా క్షీణించడం ఇదే తొలిసారి.నెలాఖర్లో ఎగుమతిదారులు, బ్యాంకుల నుంచి డాలర్‌కు డిమాండ్ కూడా రూపాయి తగ్గడానికి ప్రధాన కారణమని  ట్రేడర్లంటున్నారు. దీనికితోడు ఈ ఏడాదిలోనే వడ్డీరేట్లు పెంచాలని అమెరికా ఫెడరల్ రిజర్వ్ యోచిస్తుందన్న ఊహాగానాలతో డాలర్  మరింత బలపడిందని వారంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement