శాంసంగ్‌ జెడ్‌ ప్లిప్‌ ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ | Samsung Galaxy Z Flip foldable phone with dual cameras launched | Sakshi
Sakshi News home page

శాంసంగ్‌ జెడ్‌ ప్లిప్‌ ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌

Published Wed, Feb 12 2020 8:58 PM | Last Updated on Wed, Feb 12 2020 9:19 PM

Samsung Galaxy Z Flip foldable phone with dual cameras launched - Sakshi

శాన్‌ఫ్రాన్సిస్కో: దక్షిణ కొరియా ఎల‌క్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో తన సత్తాను చాటుకుంటోంది. తాజాగా రెండవ మడత ఫోన్‌ను లాంచ్‌ చేసింది. శాన్ ఫ్రాన్సిస్కోలో శాంసంగ్‌ నిర్వ‌హించిన ఈవెంట్‌లో గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్‌ పేరుతో ఈ స్మార్ట్‌పోన్‌ను లాంచ్‌ చేసింది. అలాగే నూత‌న ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు గెలాక్సీ ఎస్‌20, ఎస్‌20 ప్ల‌స్‌, ఎస్‌20 అల్ట్రాల‌ను  కూడా ఇదే ఈవెంట్‌లో విడుద‌ల చేసింది.

శాంసంగ్‌ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ ఫీచర్లు
లోపలి భాగంలో 6.7-అంగుళాల :ఫుల్‌ హెచ్‌డీ + డైనమిక్ అమోలెడ్‌ ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్ప్లే
1.1-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే
7 ఎన్‌ఎం 64బిట్ ఆక్టా-కోర్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 10
8 జీబీ ర్యామ్‌ 256 స్టోరేజ్‌
12+ 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్‌తో డ్యూయల్ కెమెరా సెటప్
10ఎంపీ సెల్పీ కెమెరా
25వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు
3300 ఎంఏహెచ్ బ్యాటరీ


మిర్రర్ పర్పుల్ , మిర్రర్ బ్లాక్‌ కలర్స్‌ లో లభిస్తుంది, గెలాక్సీ జెడ్ ఫ్లిప్‌ను ఒకే వేరియంట్‌లో 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తోలబ్యం. ఫిబ్రవరి 14, 2020 నుంచి అమెరికా, 1380 డాలర్లు ప్రారంభ ధరలో కొరియాతో సహా ఎంచుకున్న మార్కెట్లలో ప్రారంభమవుతుంది. భారతదేశంలో దాని లభ్యతపై ఎలాంటి సమాచారం లేదు.


చదవండి:
శాంసంగ్‌ ప్రభంజనం, అద్భుత ఫీచర్లు, ఫోటోలు
దారుణంగా పడిపోయిన పారిశ్రామికోత్పత్తి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement