స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలతో ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్ 380 పాయింట్ల నష్టంతో కొనసాగుతుండగా,
ముంబయి : స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలతో ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్ 380 పాయింట్ల నష్టంతో కొనసాగుతుండగా, నిఫ్టీ 120 పాయింట్లకు పైగా నష్టపోయింది. ప్రపంచ స్టాక్ మార్కెట్ల ప్రతికూల ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై పడిందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.