దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి.
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా నష్టం, నిఫ్టీ 20 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. ప్రపంచ స్టాక్ మార్కెట్ల ప్రతికూల ప్రభావం మన స్టాక్ మార్కెట్లపైనా ప్రభావం చూపుతోంది.