ముంబై:స్టాక్మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 86.06 పాయింట్ల లాభంతో 28,793.81 దగ్గర, నిఫ్టీ 23.45పాయింట్ల లాభంతో 8,737.85 దగ్గర మొదలయ్యాయి. బ్యాంకింగ్, ఐటి, మెటల్ సెక్టార్లో కొనుగోళ్ల ట్రెండ్ కనిపిస్తోంటే, హెల్త్ కేర్ రంగంలో అమ్మకాలు భారీఎత్తున కొనసాగుతున్నాయి.
డాలర్తో పోలిస్తే రూపాయ విలువ 9 పైసలు లాభపడి 62.15 దగ్గర ఉంది.