![South India shopping mall 20th showroom in Rajahmundry - Sakshi](/styles/webp/s3/article_images/2018/12/22/akkineni.jpg.webp?itok=mKaUB_jz)
రాజమండ్రిలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 20వ షోరూమ్ ఏర్పాటయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హోమ్ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప షోరూమ్‌ను ప్రారంభించారు. పార్లమెంటు సభ్యులు మాగంటి మురళీమోహన్ కార్యక్రమానికి హాజరయ్యారు. సినీ నటులు అక్కినేని నాగార్జున, ఆయన కుమారుడు అఖిల్, సినీనటి రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. బ్రహ్మశ్రీ చంద్రబట్ల గణపతి శాస్త్రి షోరూమ్‌లో పసిడి విభాగాన్ని ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment