దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో మూడు రోజులపాటు జరిగిన (ఈ నెల 8-10 వరకు) ఆటోమోటివ్ పార్ట్స్ ఎగ్జిబిషన్ ‘ఆటోమెకానికా దుబాయ్-2016’లో ప్రదర్శించిన గోల్డ్ ప్లేటెడ్ కస్టమైజ్డ్ కారు ఇది. దీని పేరు ‘గాడ్జిల్లా’. ఇది నిస్సాన్ ఆర్35 జీటీ-ఆర్ కారు. ఇందులో 3.8 లీటరు వీ6 ట్విన్ టర్బో 545 హెచ్‌పీ ఇంజిన్, దుర్భేద్యమైన బాడీ, ప్రీమియం డిజైన్, పెడల్ షిఫ్టెడ్ సీక్వెన్షియల్ 6-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్స్మిషన్ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. దీని ధర దాదాపుగా రూ.6.5 కోట్లుగా ఉంది.
గోల్డ్ ’గాడ్జిల్లా’
Published Wed, May 11 2016 1:19 AM | Last Updated on Sun, Sep 3 2017 11:48 PM
Advertisement