క్రీడా స్పాన్సర్‌షిప్‌ జోరు  | Sports sponsorship initiative | Sakshi
Sakshi News home page

క్రీడా స్పాన్సర్‌షిప్‌ జోరు 

Published Thu, Mar 22 2018 1:44 AM | Last Updated on Tue, Oct 9 2018 6:34 PM

Sports sponsorship initiative - Sakshi

ముంబై: దేశంలో క్రీడల స్పాన్సర్‌షిప్‌ మార్కెట్‌ వేగంగా విస్తరిస్తోంది. 2017లో స్పాన్సర్‌షిప్‌ రూపంలో రూ.7,300 కోట్ల నిధుల వ్యయం జరిగింది. 2016లో రూ.6,400 కోట్ల కంటే 14 శాతం ఎక్కువ. 55 శాతంతో మీడియా పెట్టుబడులే ఇందులో సింహ బాగంగా ఉన్నాయి. ఆ తర్వాత క్రీడా మైదానాల స్పాన్సర్‌షిప్‌లు, ఈఎస్‌పీ ప్రాపర్టీలు ఉన్నట్టు స్పోర్ట్‌›్జపవర్‌ అనే సంస్థ ఓ నివేదికలో తెలియజేసింది.

క్రీడలపై మీడియా ఖర్చు గతేడాదిలో 15.8 శాతం వృద్ధితో 3,511 కోట్ల నుంచి రూ.4,065 కోట్లకు పెరిగాయి. ఇందులో టెలివిజన్‌ పాత్ర కీలకమని ఈ నివేదిక పేర్కొంది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement