సువెన్ ‘పాశమైలారం’ యూనిట్లో ఎఫ్డీఏ తనిఖీ పూర్తి | Suven Life ends 1% higher; successfully completes FDA inspection | Sakshi
Sakshi News home page

సువెన్ ‘పాశమైలారం’ యూనిట్లో ఎఫ్డీఏ తనిఖీ పూర్తి

Published Fri, Jul 22 2016 1:36 AM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM

సువెన్ ‘పాశమైలారం’ యూనిట్లో ఎఫ్డీఏ తనిఖీ పూర్తి

సువెన్ ‘పాశమైలారం’ యూనిట్లో ఎఫ్డీఏ తనిఖీ పూర్తి

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఫార్మా సంస్థ సువెన్ లైఫ్ సెన్సైస్‌కి చెందిన పాశమైలారం ప్లాంటులో అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ తనిఖీ పూర్తయ్యింది. ఈ మేరకు ఎఫ్‌డీఏ నుంచి ప్లాంటు తనిఖీ నివేదిక (ఈఐఆర్) లభించినట్లు సంస్థ తెలిపింది. బల్క్ డ్రగ్స్, ఇంటర్మీడియేట్స్, ఫార్ములేషన్ల తయారీ, సరఫరాకు సంబంధించి పాశమైలారం ప్లాంటులో నాణ్యతా ప్రమాణాలను ఏప్రిల్ 4-14 మధ్య ఎఫ్‌డీఏ పరిశీలించింది. దీన్ని బట్టి తనిఖీ పూర్తయినట్లు ఈ నెల 15న రిపోర్టు ఇచ్చినట్లు సువెన్ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement