అమెరికా అత్యంత విలువైన బ్రాండ్లలో టీసీఎస్ | TCS became a first place in US Valuable brans | Sakshi
Sakshi News home page

అమెరికా అత్యంత విలువైన బ్రాండ్లలో టీసీఎస్

Published Wed, Aug 10 2016 8:30 AM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM

TCS became a first place in US Valuable brans

లండన్: దేశీ దిగ్గజ ఐటీ కంపెనీ ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్’ (టీసీఎస్) అమెరికాలోని అత్యంత విలువైన బ్రాండ్లలో ఒకటిగా స్థానం పొందింది. ప్రముఖ బ్రాండ్ వేల్యుయేషన్ కం పెనీ ‘బ్రాండ్ ఫైనాన్స్’ రూపొందించిన వార్షిక ‘టాప్-500 యూఎస్ బ్రాండ్స్’ జాబితాలో టీసీఎస్ 58వ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. ఇక టాప్-100 బ్రాండ్లలో కేవలం  ప్రపంచపు అత్యుత్తమ గ్లోబల్ ఐటీ సర్వీసెస్ కంపెనీలు మాత్రమే ఉన్నాయి. అందులో టీసీఎస్ ఒకటి. 2010లో 2.3 బిలియన్ డాలర్లుగా ఉన్న టీసీఎస్ బ్రాండ్ విలువ 2016నాటికి 286% వృద్ధితో 9.04 బిలియన్ డాలర్లయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement