నాట్కో ‘కొత్తూరు’ ప్లాంట్పై ఎఫ్డీఏ తనిఖీ నివేదిక | US FDA issues establishment inspection report for Natco's Kothur facility | Sakshi
Sakshi News home page

నాట్కో ‘కొత్తూరు’ ప్లాంట్పై ఎఫ్డీఏ తనిఖీ నివేదిక

Published Wed, Aug 17 2016 1:27 AM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM

నాట్కో ‘కొత్తూరు’ ప్లాంట్పై ఎఫ్డీఏ తనిఖీ నివేదిక

నాట్కో ‘కొత్తూరు’ ప్లాంట్పై ఎఫ్డీఏ తనిఖీ నివేదిక

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : కొత్తూరులోని తమ ప్లాంటు తని ఖీకి సంబంధించి అమెరికా ఔషధ రంగ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ నుంచి తనిఖీ నివేదిక (ఈఐఆర్) అందుకున్నట్లు నాట్కో ఫార్మా తెలిపింది. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరులోని ప్లాంటులో ఔషధాల తయారీలో నాణ్యతా ప్రమాణాలకు సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి 29- మార్చి 7 మధ్య ఎఫ్‌డీఏ తనిఖీలు నిర్వహించింది. ఈ ప్లాంటులో ఇతర దేశాలకు ఎగుమతుల కోసం నాట్కో ఔషధాలు తయారు చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement