విమ్టా ల్యాబ్ ఆదాయం రూ. 33 కోట్లు | Vimta Labs Q4 net profit at Rs.1.8 crore | Sakshi
Sakshi News home page

విమ్టా ల్యాబ్ ఆదాయం రూ. 33 కోట్లు

Published Tue, May 17 2016 2:57 AM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM

విమ్టా ల్యాబ్ ఆదాయం రూ. 33 కోట్లు - Sakshi

విమ్టా ల్యాబ్ ఆదాయం రూ. 33 కోట్లు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమ్టా ల్యాబ్ మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ. 33 కోట్ల ఆదాయంపై రూ. 2 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే కాలానికి కంపెనీ రూ. 30 కోట్ల ఆదాయంపై కోటి రూపాయల నికరలాభాన్ని నమోదు చేసింది. పూర్తి ఏడాది కాలానికి రూ. 124 కోట్ల ఆదాయంపై రూ. 6 కోట్ల నికర లాభం ప్రకటించింది. రెండు రూపాయల ముఖ విలువ కలిగిన ప్రతీ షేరుకు రూపాయి డివిడెండ్‌ను కంపెనీ బోర్డు ప్రతిపాదించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement