సామర్థ్యంతోనే రాణింపు! | Vishal Sikka tells Infosys employees road ahead not easy | Sakshi
Sakshi News home page

సామర్థ్యంతోనే రాణింపు!

Published Tue, Jan 3 2017 1:44 AM | Last Updated on Tue, Sep 5 2017 12:12 AM

సామర్థ్యంతోనే రాణింపు!

సామర్థ్యంతోనే రాణింపు!

ఇన్ఫోసిస్‌ ఉద్యోగులకు సీఈవో సిక్కా మార్గదర్శనం
బెంగళూరు: ‘‘గొప్ప విలువను సృష్టించడంలో ఉదాసీనత తగదు. ఆటోమేషన్‌ ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోండి. ముందున్న మార్గం తేలికైనది  కాదు. చాలా సుదీర్ఘమైనది. ఆ దిశగా మీ ప్రయాణాన్ని ప్రారంభించండి’’ అంటూ ఇన్ఫోసిస్‌ ఉద్యోగులకు ఆ కంపెనీ సీఈవో విశాల్‌ సిక్కా నూతన సంవత్సర సందేశం అందించారు. నిర్వహణ సామర్థ్యం అనేది ప్రతి ఒక్కరికీ అనివార్యమని గుర్తుంచుకోవాలన్నారు. చురుగ్గా, వేగవంతంగా ఉత్తమ పరిష్కారాలను అందించడంపై దృష్టి సారించాలని సూచించారు. ‘‘ఉద్యోగ బృందాలు సాధారణంగా చెప్పిన మేరకే చేస్తారు. అంతకు మించి చేయగలమని ఆలోచించరు. విలువను సృష్టించే విషయంలోనూ ఉదాసీనతతో ఉంటారు. కానీ ఇది ఎక్కువ కాలం నిలవదు’’ అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement