భారీ బ్యాటరీతో వివో వై3 లాంచ్‌ | Vivo Y3 WithTriple Rear Cameras 5000mAh Battery  Launched | Sakshi
Sakshi News home page

భారీ బ్యాటరీతో వివో వై3 లాంచ్‌

Published Sat, May 18 2019 2:16 PM | Last Updated on Sat, May 18 2019 2:17 PM

Vivo Y3 WithTriple Rear Cameras 5000mAh Battery  Launched - Sakshi

బీజింగ్‌ : చైనా స్మార్ట్‌ఫోన్‌ మేకర్‌ వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. వై సిరీస్‌లో భాగంగా వై 3 పేరుతో  మొబైల్‌ను  చైనాలో లాంచ్‌ చేసింది. ట్రిపుల్‌ రియర్‌ కెమెరా, భారీ బ్యాటరీ ప్రధాన ఆకర‍్షణగా ఉంది. భారత్‌ మార్కెట్‌లో ఎపుడు విడుదలయ్యేది స్పష్టత ఇవ్వలేదు వివో. 

వివో వై 3 ఫీచర్లు

6.35 అంగుళాల డిస్‌ప్లే
720x1544  పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
మీడియా టెక్‌ హీలియో పీ 35 ప్రాసెసర్‌
4జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌
13+8+2 ఎంపీ ట్రిపుల్‌ రియర్‌ కెమెరా 
16 ఎంపీ సెల్ఫీ కెమెరా
5000 ఎంఏహెచ్‌  బ్యాటరీ

 ధర సుమారు రూ. 15,200 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement