రూపాయి వచ్చేవి, రూపాయి పోయేవి | Where rupee comes from, where rupee goes on | Sakshi
Sakshi News home page

రూపాయి వచ్చేవి, రూపాయి పోయేవి

Published Thu, Feb 1 2018 3:15 PM | Last Updated on Tue, Oct 2 2018 4:19 PM

Where rupee comes from, where rupee goes on - Sakshi

రూపాయి వచ్చేవి, రూపాయి పోయేవి(ఫైల్‌)

రూపాయి రాక(పైసల్లో)
అప్పులు : 19
కార్పొరేషన్‌ పన్ను : 19
ఆదాయపు పన్ను : 16
కేంద్ర ఎక్సైజ్‌ పన్ను : 8
జీఎస్టీ, ఇతర పన్నులు : 23
పన్నేతర ఆదాయం : 8
క‍స్టమ్స్‌ : 4
రుణేతర మూలధన వసూళ్లు : 3

రూపాయి పోక(పైసల్లో)
ఇతర ప్రణాళికేతర వ్యయాలు : 8
పెన్షన్లు : 5
పన్నులు, డ్యూటీల్లో రాష్ట్రాల వాటా : 24
రక్షణ రంగం : 9
సబ్సిడీలు : 9
రాష్ట్రాలు, యూటీలకు ప్రణాళిక సహకారం : 24
కేంద్రం అందించే పథకం : 9
కేంద్ర రంగ పథకం : 10 
వడ్డీ చెల్లింపులు : 18
ఫైనాన్స్‌ కమిషన్‌ ఇతర ట్రాన్సఫర్స్‌ : 8 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement