షియోమి ఎంఐ4 ధర రూ. 2వేలు తగ్గింపు | Xiaomi Mi 4 Price Slashed by Rs. 2,000 | Sakshi
Sakshi News home page

షియోమి ఎంఐ4 ధర రూ. 2వేలు తగ్గింపు

Published Fri, Apr 17 2015 10:09 AM | Last Updated on Sun, Sep 3 2017 12:25 AM

షియోమి ఎంఐ4 ధర రూ. 2వేలు తగ్గింపు

షియోమి ఎంఐ4 ధర రూ. 2వేలు తగ్గింపు

చైనా యాపిల్గా పేరొందిన షియోమి కంపెనీ తన ఎంఐ4 ఫోన్ ధరను భారతీయ మార్కెట్లలో రూ. 2 వేలు తగ్గించింది. ఎంఐ4 16 జిబి వేరియంట్ ధర రూ. 19,999 ఉండగా.. దాన్ని రూ. 17,999కి తగ్గించారు. అలాగే 64 జిబి వేరియంట్ ధర రూ. 23,999 ఉండగా దాన్ని కూడా 2 వేలు తగ్గించి రూ. 21,999 చేశారు.

ఈ కొత్త ధరలు ఫ్లిప్కార్ట్తో పాటు మొబైల్ స్టోర్లో కూడా అమలవుతాయి. ఈ విషయాన్ని షియోమి ఇండియా అధినేత మను కుమార్ జైన్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement