జ్యోతుల నెహ్రూకు జగన్ పరామర్శ | YsJagan mohan reddy consoles kin of YSR Congress leader | Sakshi
Sakshi News home page

జ్యోతుల నెహ్రూకు జగన్ పరామర్శ

Published Thu, Oct 2 2014 5:00 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

జ్యోతుల నెహ్రూకు జగన్ పరామర్శ - Sakshi

జ్యోతుల నెహ్రూకు జగన్ పరామర్శ

అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏపీ వైసీపీ శాసన సభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఫోన్‌లో పరామర్శించారు.

సాక్షి, హైదరాబాద్: అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏపీ వైసీపీ శాసన సభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఫోన్‌లో పరామర్శించారు. నెహ్రూ అనారోగ్యానికి గురికావడంతో మూడు రోజుల క్రిత ం కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. నెహ్రూ ఆరో గ్య పరిస్థితిని తెలుసుకోని, త్వరగా కోలుకోవాలని జగన్ ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement