‘సేవేధాన్’ డిజిటల్ పార్టనర్ జియో | Hdfc marathan Digital Partner with jio | Sakshi
Sakshi News home page

‘సేవేధాన్’ డిజిటల్ పార్టనర్ జియో

Published Thu, Nov 30 2017 4:59 PM | Last Updated on Thu, Nov 30 2017 5:08 PM

Hdfc marathan Digital Partner with jio - Sakshi


సాక్షి, హైదరాబాద్:  నీటి సంరక్షణపై అందరికీ అవగాహన కల్పించే లక్ష్యంతో  హెచ్డీఎఫ్‌సి బ్యాంకు  ‘సేవ్‌ఎధాన్’ పేరుతో ఒక మారధాన్ ను నిర్వహిస్తోంది. డిసెంబర్ 10 న హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో నిర్వహించనున్న ఈ సేవేధాన్ కు ‘జియో’ డిజిటల్ పార్టనర్ గా వ్యవహరించనుంది.

 సందర్భంగా సేవేధాన్ మెడల్స్, టీ షర్టు లను లాంఛనంగా విడుదల చేసింది. ఈ  కార్యక్రమంలో సినిహేరో సాయి ధరంతేజ్, జియో తెలంగాణా సేల్స్ హెడ్ బాలాజీ బాబు, హెచ్ డీ ఎఫ్ సి బ్యాంకు  హెడ్ మధుసూదన్ హెగ్డే తదితరులు పాల్గొన్నారు.

ప్రతి డ్రాప్ విలువైనది. ప్రతి అడుగు చిరస్మరణీయమైనది.
మార్పులో భాగం కండి.. రన్‌ఫర్‌ ఛేంజ్‌  .. నీటి వనరులను కాపాడడంలో మాతో కలిసి ప్రతిజ్ఞ చేయండి అంటూ  హెచ్‌డీఎఫ్‌సీ పిలుపునిస్తోంది.

వేదిక: నెక్లెస్‌ రోడ్‌, హైదరాబాద్
తేదీ: 10 డిసెంబరు, 2017
సమయం:  ఉదయం 6గంటలకు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement