
భద్రతాబలగాల గాలింపు (పాత చిత్రం)
సాక్షి, మహారాష్ట్ర: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మంగళవారం ఎన్‌కౌంటర్ జరిగింది. మహారాష్ట్ర- తెలంగాణ సరిహద్దులోని సిరికొండ అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఇద్దరు మహిళా నక్సలైట్లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment