అనాథ పిల్లలతో భిక్షాటన! | begging with orphanage children | Sakshi
Sakshi News home page

అనాథ పిల్లలతో భిక్షాటన!

Published Tue, Jan 2 2018 6:16 PM | Last Updated on Tue, Sep 4 2018 5:32 PM

begging with orphanage children

హైదరాబాద్: అనాథ పిల్లలతో భిక్షాటన చేయిస్తున్నారనే ఫిర్యాదుతో వనస్థలిపురంలోని గ్రేషియస్ పారడైస్ అనాథ ఆశ్రమంపై అధికారులు దాడులు నిర్వహించారు. పోలీసుల సహకారంతో బాలల సంరక్షణ కమిటీ అధికారులు ఈ దాడులు జరిపారు. ఆశ్రమ నిర్వాహకుడు, మాజీ ఉద్యోగి సత్యానంద్‌ పరారీలో ఉన్నాడు. కాగా, ఈ ఆశ్రమంలోని18 మంది అనాథ పిల్లలను నింబోలి అడ్డలోని ప్రభుత్వ వసతి గృహానికి తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement