ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి | bus rammed into a truck on Agra-Lucknow Expressway near Mainpuri | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

Published Sun, Apr 21 2019 8:23 AM | Last Updated on Sun, Apr 21 2019 10:44 AM

bus rammed into a truck on Agra-Lucknow Expressway near Mainpuri - Sakshi

న్యూఢిల్లీ : ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై మణిపురి సమీపంలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, ట్రక్కు ఢీకొన్న సంఘటనలో ఏడుగురు మృతి చెందగా, 34 మందికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వీరిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement