తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం | Four Killed In East Godavari Road Accident | Sakshi
Sakshi News home page

తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Published Sat, Jun 2 2018 7:57 PM | Last Updated on Thu, Aug 30 2018 4:17 PM

Four Killed In East Godavari Road Accident - Sakshi

సాక్షి, పెద్దాపురం : తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సామర్లకోట మండలం తిమ్మాపురం ఏబీడీ రోడ్డు వద్ద ఓ లారీ అదుపు తప్పి ఆటోను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు దుర్మరణం చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దర్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. లారీ అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement