అంతరాష్ట్ర దొంగ అరెస్ట్‌: రూ.17 లక్షల సొత్తు స్వాధీనం | inter-state thief arrest | Sakshi
Sakshi News home page

అంతరాష్ట్ర దొంగ అరెస్ట్‌: రూ.17 లక్షల సొత్తు స్వాధీనం

Published Sat, Jan 13 2018 3:02 PM | Last Updated on Mon, Aug 20 2018 4:30 PM

inter-state thief arrest

సాక్షి, తిరుమల: తిరుమలలో అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్టు చేశారు. మందలపు రాజు అలియాస్ శివ పోలీసులకు పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి 10 లాప్‌టాప్‌లు, 400 గ్రాముల బంగారు ఆభరణాలు, 500 గ్రాముల వెండి, రూ.లక్ష నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం సొత్తు విలువ రూ.17 లక్షల 50 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement