మహిళా సినీ నిర్మాత అరెస్ట్‌ | Kannada producer Jayashree Devi arrested | Sakshi
Sakshi News home page

కన్నడ మహిళా సినీ నిర్మాత అరెస్ట్‌

Published Thu, Mar 22 2018 8:09 AM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM

Kannada producer Jayashree Devi arrested - Sakshi

కన్నడ నిర్మాత జయశ్రీదేవి(ఫైల్‌)

సాక్షి, కర్ణాటక(యశవంతపుర) : చెక్‌ బౌన్స్‌ కేసులో కన్నడ నిర్మాత జయశ్రీదేవిని చామరాజపేట పోలీసులు అరెస్టు చేశారు. ఆనంద అనే వ్యక్తి నుంచి నిర్మాత జయశ్రీదేవి ఎడాది క్రితం రూ. 34 లక్షలను అప్పుగా తీసుకున్నారు. రోజులు గడిచినా డబ్బు ఇవ్వలేదు.   ఈ నేపథ్యంలో రూ.34 లక్షలకు పూచీగా  ఇచ్చిన చెక్‌ బ్యాంక్‌లో బౌన్స్‌ అయ్యింది. దీంతో ఆనంద బెంగళూరు 18వ ఎసీఎంఎం కోర్టును ఆశ్రయించారు. న్యాయమూర్తి ఆదేశాలమేరకు  జయశ్రీని చామరాజపేట పోలీసులు అరెస్టు చేశారు. ఆమె కన్నడంలో సుమారు 25కుపైగా సినిమాలను తీశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement