పిల్లలతో కలిసి గోదావరిలో దూకిన తల్లి | Kids With Mother Jumped Into River | Sakshi
Sakshi News home page

పిల్లలతో కలిసి గోదావరిలో దూకిన తల్లి

Published Sun, Apr 22 2018 4:47 PM | Last Updated on Tue, Nov 6 2018 8:16 PM

Kids With Mother Jumped Into River - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

పశ్చిమ గోదావరి జిల్లా: కొవ్వూరులోని గోశ్పాద క్షేత్రంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులతో కలిసి ఓ తల్లి గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పిల్లలు నిహారిక(5), మణికంఠ(4) మృతదేహాలు లభ్యమయ్యాయి. తల్లి సుధారాణి(25) కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కుటుంబకలహాల నేపథ్యంలోనే ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement