ఇద్దరు పిల్లల్ని బావిలోకి తోసేసి.. | Mother Commited Suicide Attempt With Her Two Kids In Buchireddypalem | Sakshi
Sakshi News home page

ఇద్దరు పిల్లల్ని బావిలోకి తోసేసి..

Published Wed, Aug 22 2018 9:09 AM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM

Mother Commited Suicide Attempt With Her Two Kids In Buchireddypalem - Sakshi

బుచ్చిరెడ్డి పాలెం: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం రెడ్డిపాలెంలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పార్వతి అనే మహిళ తన ఇద్దరు పిల్లల్ని బావిలోకి తోసేసి ఆ తర్వాత తానూ దూకింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతిచెందగా..స్థానికులు గమనించి పార్వతిని బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పార్వతి ఆసుపత్రిలో చికిత్సపొందుతోంది. కుటుంబకలహాల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement