వనస్థలిపురంలో వ్యక్తి దారుణ హత్య | A Man Was Murdered In Vanastalipuram | Sakshi
Sakshi News home page

వనస్థలిపురంలో వ్యక్తి దారుణ హత్య

Published Fri, May 4 2018 9:45 AM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

A Man Was Murdered In Vanastalipuram - Sakshi

మృతుడు కృష్ణ చైతన్య(30)

హైదరాబాద్‌ : వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. పనామా వద్ద ఉన్న రైతు చికెన్ బజార్‌లో పనిచేస్తోన్న ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గిరి అనే వ్యక్తి, చికెన్‌ షాపులో పనిచేస్తోన్న కృష్ణ చైతన్య(30) అనే వ్యక్తిని కత్తితో దారుణంగా హత్య చేసి నీళ్ల డ్రమ్‌లో వేసి పరారయ్యాడు. మద్యం మత్తులో ఈ ఘటన జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలాన్ని ఎల్‌బీనగర్‌ డీసీపీ వెంకటేశ్వర రావు పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement