విషాదం: ఇద్దరు పిల్లతో సహా తల్లి ఆత్మహత్య | Mother Who Killed 2 Children in Guntur | Sakshi

విషాదం: ఇద్దరు పిల్లతో సహా తల్లి ఆత్మహత్య

Jun 1 2018 8:00 AM | Updated on Nov 6 2018 8:16 PM

Mother Who Killed 2 Children in Guntur - Sakshi

సాక్షి, గుంటూరు: జిల్లాలోని పొన్నూరులో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం ఇద్దరు పిల్లలతో సహా ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఓ తల్లి నిప్పంటించుకుంది. తల్లి శారద, పిల్లలు ప్రకాష్‌ వర్మ(7), శ్రేష్ట(11) మృతిచెందారు. శారద ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే అతని నిన్న వివాహం జరిగింది. దీనికి మనస్థాపం చెందిన శారద పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంది. సమాచారం తెలిసిన పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement