గుడిసె దగ్ధం: వృద్ధుడు సజీవ దహనం | old person dies alive in fire accident | Sakshi
Sakshi News home page

గుడిసె దగ్ధం: వృద్ధుడు సజీవ దహనం

Published Tue, Jan 30 2018 11:18 AM | Last Updated on Mon, Apr 8 2019 8:07 PM

old person dies alive in fire accident

చెన్నూరు: మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం చెల్లాయిపేటలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు గుడిసె దగ్ధం కాగా ఓ వృద్ధుడు సజీవదహనమయ్యాడు. సిందిల సమ్మయ్య(80) అనే వృద్ధుడు మంటల్లో పూర్తిగా కాలిపోయి మృతిచెందాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement