
హైకోర్టు
హైదరాబాద్ : నల్లగొండ మున్సిపల్ చైర్మన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యపై బుధవరాం హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. శ్రీనివాస్ భార్య లక్ష్మీ ఈ పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐతో విచారణ జరిపించాలని లక్ష్మీ పిటిషన్‌లో కోరారు. హైకోర్టు న్యాయమూర్తి పిటిషన్‌ను విచారణకు స్వీకరించారు. దీనిపై నల్గొండ ఎస్పీ మూడు వారాల్లో కౌంటర్ ధాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment