వరికోత మిషన్‌ బోల్తా..ముగ్గురి మృతి | rice tractor machine roll over..three died | Sakshi
Sakshi News home page

వరికోత మిషన్‌ బోల్తా..ముగ్గురి మృతి

Published Mon, Jan 1 2018 4:43 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

rice tractor machine roll over..three died

శ్రీకాకుళం : ఇచ్చాపురం  మండలం లొద్దపుట్టి గ్రామంలో ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తూ వరి కోత మిషన్‌ బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు మృతిచెందారు. మృతులు అదే గ్రామానికి చెందిన తులసమ్మ, జానకమ్మ , పూర్ణమ్మలుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement