
బెంజిల్ సైనైడ్
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని బాచుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఎస్‌వోటీ పోలీసులు భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. 200 లీటర్ల బెంజిల్ సైనైడ్, 400 కేజీల ఆల్ఫ్రాజోలంను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మత్తు పదార్థాలను తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment