కారు బోల్తా.. ముగ్గురి మృతి | Three Died In Car Accident At mahabubNagar | Sakshi
Sakshi News home page

Published Mon, Dec 10 2018 8:25 AM | Last Updated on Mon, Dec 10 2018 9:49 AM

Three Died In Car Accident At mahabubNagar - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, మహబూబ్‌నగర్‌ : మహబూబ్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి కారు బోల్తా పడిన ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. వివరాలు.. మగనురు మండలంలోని నల్లగట్టు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారు వేగంగా వస్తున్నట్టు సమాచారం. దీంతో అదుపుతప్పిన కారు బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement