గాజుల రామారంలో విషాదం | Three Died In Gajularamaram And Two Died In Guntur By Falling In Pond | Sakshi
Sakshi News home page

గాజుల రామారంలో విషాదం

Published Sun, Jun 2 2019 2:32 PM | Last Updated on Sun, Jun 2 2019 2:39 PM

Three Died In Gajularamaram And Two Died In Guntur By Falling In Pond - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని గాజుల రామారం ఏరియాలో విషాదం చోటు చేసుకుంది. క్వారీ గుంటలో పడి ముగ్గురు మృతి చెందారు. మృతులు.. ఐలమ్మ (65), అనిత (30), యశ్వంత్‌ (10) గా గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు తెలుస్తోంది.

గుంటూరు : ఆడుకుంటూ ఇద్దరు చిన్నారులు  వాగులో పడి మృతి చెందిన ఘటన నాదెండ్ల మండలం చిరుమామిళ్ళలో విషాదాన్ని మిగిల్చింది. మృతులు.. జస్వంత్ (4), మణికంఠ(7)గా గుర్తించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement