అత్యాచార నిందితుడికి శిక్ష ఖరారు | Warangal Court Sentenced A Man Who Accused Of Molested | Sakshi
Sakshi News home page

అత్యాచార నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష

Published Fri, Sep 20 2019 3:16 PM | Last Updated on Fri, Sep 20 2019 3:23 PM

Warangal Court Sentenced A Man Who Accused Of Molested - Sakshi

సాక్షి, వరంగల్‌ : ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి అనంతరం హత్యకు పాల్పడిన ఓ కామాంధుడికి ఎట్టకేలకు శిక్ష ఖరారు అయ్యింది. ఈ కేసుకు సంబంధించిన తుది తీర్పును శుక్రవారం జిల్లా కోర్టు వెలువరించింది. జయశంకర్‌ జిల్లా గోరికొత్త పల్లి గ్రామంలో ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డ శివ అనే నిందితుడుకి వరంగల్‌ జిల్లా న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement