భర్త గొంతు నులిమి చంపేసిన భార్య | Woman Kills Husband in Bhimavaram | Sakshi
Sakshi News home page

భర్త గొంతు నులిమి చంపేసిన భార్య

Published Thu, Dec 12 2019 8:55 AM | Last Updated on Thu, Dec 12 2019 11:57 AM

Woman Kills Husband in Bhimavaram - Sakshi

సాక్షి, భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దారుణం జరిగింది. భర్తను ఓ భార్య గొంతు నులిమి చంపేసింది.  భీమవరానికి చెందిన సత్యశర్మ, హేమ నాగమణి దపంతులు. వీరి మధ్య ఇటీవల కుటుంబ కలహాలు ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం భర్త సత్య శర్మను భార్య హేమనాగమణి గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి హతమార్చింది. సమాచారం తెలియడంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement