హైదరాబాద్: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ తగ్గింది. సర్వ దర్శనానికి 6 గంటలు, నడకదారి భక్తులకు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు సమయం పడుతోంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇతర పుణ్యక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీశైలం, విజయవాడ తదితర ప్రాంతాలు భక్తులతో పోటెత్తాయి.
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
Published Thu, Nov 6 2014 7:14 AM | Last Updated on Sat, Sep 2 2017 3:59 PM
Advertisement
Advertisement