న్యూజీలాండ్‌లో అనభేరి 106వ జయంతి వేడుకలు | anabheri prabhakar rao 106th birth anniversary The celebrations of the in New Zealand | Sakshi
Sakshi News home page

న్యూజీలాండ్‌లో అనభేరి 106వ జయంతి వేడుకలు

Published Mon, Aug 15 2016 8:21 PM | Last Updated on Mon, Sep 4 2017 9:24 AM

న్యూజీలాండ్‌లో అనభేరి 106వ జయంతి వేడుకలు

న్యూజీలాండ్‌లో అనభేరి 106వ జయంతి వేడుకలు

ఆక్లాండ్: తెలంగాణ భగత్ సింగ్‌గా పేరుగాంచిన అనభేరి ప్రభాకర్ రావు 106వ జయంతి వేడుకలను సోమవారం న్యూజీలాండ్‌లో ఘనంగా జరుపుకున్నారు. అనభేరి కుటుంబసభ్యులు నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్(టీఏఎన్‌జడ్) సభ్యులతో పాటు అక్కడి తెలంగాణ వాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనభేరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనభేరి ప్రభాకర్ రావు సేవలను గుర్తుచేసుకున్నారు.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
న్యూజీలాండ్‌లో భారత 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను టీఏఎన్‌జడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆక్లండ్‌లోని మౌంట్‌రాస్కిల్‌లో నిర్వహించిన ఈ వేడుకల్లో టీఏఎన్‌జడ్ సభ్యులతో పాటు తెలంగాణ వాసులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement