నాటా మహాసభల కార్యకర్తలకు అభినందనలు
అట్లాంటాలో నాటా మహా సభలు ఘనంగా నిర్వహించిన సందర్భంగా కార్యకర్తలను అభినందిస్తూ 'టేస్ట్ ఆఫ్ ఇండియా' బేంకెట్ హాలులో విందు ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సభల నిర్వహణకు సహకరించిన కార్యకర్త్లలను పలువురు వక్తలు అభినందించారు. ప్రయోక్త వెంకట్ చెన్నుబోట్ల తన హాస్యప్రసంగంతో నవ్వులు పూయించారు.
నాటా అధ్యక్షుడు డాక్టర్ సంజీవ రెడ్డీ, కన్వీనర్ బాలా ఇందుర్తి, కోఆర్డినేటర్ శ్రీని వంగిమల్ల, కో-కన్వీనర్ డాక్టర్. టి.సత్యనారాయణ రెడ్డి, కోర్ కమిటీ సభ్యులు గౌతం గోలి, రమేష్ చప్పరాల, విజయ అప్పారెడ్డీ, రవి కందిమల్ల, జాయింట్ సెక్రెటరీ డాక్టర్. శ్రీధర్ కోర్సపాటి, డాక్టర్ ప్రేం రెడ్డి, మల్లారెడ్డి, భరత్ మదాడి, ప్రమోద్ సజ్జా, స్థానిక నాయకులు నరేందర్ రెడ్డి తదితరులు ఈ విందుకు హాజరయ్యారు.