అధికార ప్రతినిధిగా బసంత్ రెడ్డి | Mr. Basanth reddy was appointed as a media head and official spokes person in India for Gulf Telangana Welfare and Cultural Assn | Sakshi
Sakshi News home page

అధికార ప్రతినిధిగా బసంత్ రెడ్డి

Published Sat, Oct 17 2015 9:51 PM | Last Updated on Tue, Oct 9 2018 6:34 PM

Mr. Basanth reddy was appointed as a media head and official spokes person in India for Gulf Telangana Welfare and Cultural Assn

దుబాయి: గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్..మీడియా, అధికార ప్రతినిధిగా బసంత్ రెడ్డిని నియమించారు. దుబాయ్ టూరిజం అండ్ కమర్షియల్ మార్కెటింగ్ డైరెక్టర్ ఇబ్రహీం యాకుబ్ అధ్యక్షతన నాలుగు వేల మంది పాల్గొన్న బహిరంగ సభలో బసంత్ రెడ్డిని నియమించారు. ఈ సభకు తెలంగాణ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కూడా హాజరయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement